Barbati Curry Lunch By , 2017-02-22 Barbati Curry Lunch Here is the process for Barbati Curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బర్బాటి - పావుకేజీ,,ఉల్లిపాయ - 1,,వేగించిన వేరుశనగపప్పు - 3 టేబుల్ స్పూన్లు,,పచ్చికొబ్బరి కోరు - 4 టేబుల్ స్పూన్లు,,పచ్చిమిర్చి - 2,,కొత్తిమీర తరుగు - 1 టేబుల్‌స్పూను,,జీలకర్ర - 1 టీ స్పూను,,వెల్లుల్లి - 4 రేకలు,,ఆవాలు - 1 టీ స్పూను,,మినప, శనగపప్పులు - 2 టీ స్పూన్ల చొప్పున,,ఎండుమిర్చి - 3,,ఉప్పు - రుచికి తగినంత., Instructions: Step 1 బర్బాటిని 2 లేక 3 అంగుళాలుగా కట్ చేసుకుని తగినంత నీరు చేర్చి ఉడికించాలి. Step 2 పల్లీలు, కొబ్బరికోరు, కొత్తిమీర, జీలకర్ర, వెల్లుల్లి కలిపి పేస్టు చేసుకోవాలి. తిరగమోతలో ఉల్లితరుగు కూడా వేగించి ఉడికించిన బర్బాటి ముక్కలు, పేస్టు కలిపి ఉప్పు చల్లి మూతపెట్టాలి. 4 నిమిషాలు మగ్గించి దించేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day