pulagam recipe By , 2017-04-08 pulagam recipe Here is the process for pulagam making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బియ్యం : రెండు కప్పులు,బెల్లం తురుము : రెండు కప్పులు,యాలకుల పొడి : పావు చెంచాడు,నెయ్యి : చెంచాడు,బియ్యం పిండి : రెండు చెంచాలు,నువ్వులు : ఒక కప్పు,ఎండు కొబ్బరి తురుము : కొద్దిగా,పాలు : నాలుగు గ్లాసులు,డ్రై ఫ్రూట్స్ : తగినన్ని, Instructions: Step 1 ముందుగా నువ్వులకు కొన్ని నీళ్ళు చల్లి చేతితో బాగా రుద్ది తర్వాత బియ్యం పిండి కూడా వేసి బాగా రుద్ది చెరగాలి.  Step 2 పొడిపొడిగా ఉండేలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.  Step 3 బియ్యంలో నాలుగు కప్పుల నీళ్ళు, ఒక కప్పు పాలు, నెయ్యి వేసి కుక్కర్ లో పెట్టి మెత్తగా అన్నములాగా ఉడికించుకోవాలి.  Step 4 డ్రై ఫ్రూట్స్ ను నేతిలో వేయించుకోవాలి.    Step 5 కుక్కర్ లో విజిల్ వచ్చాక మూత తీసి మిగతా అన్ని పదార్థాలను వేసి సన్నని సెగపై ఉడకనివ్వాలి.    Step 6 రెండు నిమిషాల తర్వాత నువ్వుల పొడి, డ్రైఫ్రూట్స్ కూడా వేసి బాగా కలపాలి. బెల్లం కరిగాక దించాలి.  Step 7 అంతే ! కమ్మని 'పులుగం' రెడీ! ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day