dryfruit kajjikayalu By , 2018-01-21 dryfruit kajjikayalu Here is the process for dryfruit kajjikayalu making .Just follow this simple tips Prep Time: 25min Cook time: 30min Ingredients: మైదాపిండి: 3 కప్పులు,,ఉప్పు: చిటికెడు,,నెయ్యి: 3 టేబుల్‌స్పూన్లు,,గసగసాలు: 2 టేబుల్‌స్పూన్లు,,ఎండుకొబ్బరిపొడి: పావుకప్పు,,పంచదార లేదా బెల్లం తురుము: అరకప్పు,,జీడిపప్పు,,బాదం,,పిస్తా,,అక్రోటు ముక్కలు: అరకప్పు (అన్నీ కలిపి),,నూనె: వేయించడానికి సరిపడా., Instructions: Step 1 ముందుగా మైదాపిండిలో చిటికెడు ఉప్పు, కాస్త నూనె, తగినన్ని నీళ్లు పోసి పూరీ పిండిలా కలపాలి. Step 2 పాన్‌లో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, పిస్తా, అక్రోటుముక్కలు, గసగసాలు, ఎండుకొబ్బరిపొడి, అన్నీ వేసి కలిపి వేయించాలి. చల్లారాక బెల్లంతో కలిపి కచ్చాపచ్చాగా పొడి చేసుకోవాలి. Step 3 మైదా ముద్దను చిన్న పూరీల్లా చేసుకుని పూరీని కజ్జికాయల చెక్కలో పెట్టి దాని మధ్యలో టేబుల్‌స్పూను గ్రైండ్‌ చేసిన మిశ్రమాన్ని వేసి ఓ పక్క పూరీకి కాస్త తడిచేసి చెక్కను మూసి గట్టిగా నొక్కి తీయాలి. ఇలా అన్నీ చేసుకున్నాక కాగిన నూనెలో వేయించి తీయాలి.    
Yummy Food Recipes
Add