Sorakaaya Kutu Recipe By , 2017-01-24 Sorakaaya Kutu Recipe Here is the process for Sorakaaya Kutu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పచ్చి శనగపప్పు: కప్పు(గంట పాటునానపెట్టుకోవాలి),,సొరకాయ ముక్కలు: ఒకటిన్నర కప్పు,,పసుపు: చిటికెడు,,ఉప్పు: రుచికి సరిపడ,,మినపప్పు: టేబుల్‌ స్పూను,,ఎండుమిర్చి: రెండు లేదా మూడు,,ఇంగువ: చిటికెడు,,కరివేపాకు: కొద్దిగా.,,కూటుకి కావలసిన పదార్థాలు:,కొబ్బరి తురుము: చిన్న కప్పు,,పచ్చిమిరపకాయలు: మూడు లేదా నాలుగు,,జీలకర్ర: టేబుల్‌ స్పూను,,ధనియాలు: టేబుల్‌ స్పూను,, Instructions: Step 1 కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు అన్నీ కలిపి ముద్దగా రుబ్బి పెట్టుకోవాలి. Step 2 శనగపప్పును కూడా మెత్తగా ఉడికించుకోవాలి. సొరకాయ ముక్కలను కూడా ఉడికించుకోవాలి. Step 3 ముక్కలు ఉడికిన తరువాత ఉడికిన శనగపప్పు, రుబ్బి పెట్టుకున్న కూటు ముద్ద అన్నీ కలిపి సొరకాయ ముక్కలకు జతచేయాలి. Step 4 ఇవన్నీ ఉడుకుతున్న సమయంలోనే పసుపు, ఉప్పు కూడా జత చేసుకోవాలి. Step 5 ఈ మిశ్రమం గట్టి పడుతున్న సమయంలో వేరొక బాండీలో కొద్దిగా నూనె వేసి ఎండు మిరపకాయలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకొని బాగా వేయించుకోవాలి. Step 6 ఇవన్నీ వేగిన తరువాత ఉడుకుతున్న సొరకాయ మిశ్రమానికి జత చేయాలి..
Yummy Food Recipes
Add
Recipe of the Day