Malai Matar Paneer Recipe By , 2017-11-15 Malai Matar Paneer Recipe Here is the process for Malai Matar Paneer Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పనీర్‌ : 250 గ్రాములు .,మీగడ : ఒకటిన్నర కప్పు,పెరుగు : 4 టేబుల్‌ స్పూన్లు,అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ : 2 టేబుల్‌ స్పూన్లు,ఉల్లిపాయ : ఒకటి,ధనియాల పొడి : 1 టేబుల్‌ స్పూన్‌,ఉడకబెట్టిన పచ్చి బఠాణీలు : ఒక బౌల్,ఆవాల పొడి : ఒకటిన్నర స్పూన్,కారం : ఒకటిన్నర స్పూన్,పసుపు : ఒకటిన్నర స్పూన్‌,నూనె : సరిపడా,కొత్తిమీర : సరిపడా,గరం మసాలా పొడి: కొంచం,ఉప్పు : తగినంత, Instructions: Step 1 పనీర్‌ కట్ చేసి పెట్టుకోవాలి. ఒక చిటికెడు ఉప్పు వేసి పెరుగును మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. Step 2 ఉల్లిపాయని పేస్ట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి కొంచెం నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్‌ను ఒక నిమిషం పాటు వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి కొంచం సేపు వేగనివ్వాలి. Step 3 బ్రౌన్ కలర్ వచ్చిన  తర్వాత ధనియాలపొడి, పసుపు, ఉప్పు,కారం, ఆవపొడి, వేసి కలపాలి ఐదు నిమిషాల వేగనివ్వాలి. ఇందులో పోసి ఒక నిమిషం పాటు తిప్పాలి. Step 4 తర్వాత మీగడ వేసి పదార్ధాలన్నింటినీ మరొక ఐదు నిమిషాల పాటు వేయించాలి.    Step 5 తర్వాత తరిగి పెట్టుకున్న పనీర్‌ ముక్కలు, ఉడకబెట్టి బఠాణీలు వేసి కాస్త నీరు పోసి మూత పెట్టాలి.   Step 6 స్టవ్ ఆఫ్ చేసే ముందు గరం మసాలా చివరిలో కొత్తిమిర వేసి దించేయాలి...          
Yummy Food Recipes
Add