sorakaya pakodi By , 2018-05-25 sorakaya pakodi Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty sorakaya pakodi making in best way. Prep Time: 15min Cook time: 40min Ingredients: శనగపిండి 250 గ్రా,సొరకాయ 200 గ్రా.,ఉల్లిపాయలు 2,పచ్చి మిర్చి 6,సోంపు 1 టీ స్పూన్,ధనియాల పొడి 1 టీ స్పూన్,ఉప్పు 1 1/2 టీ స్పూన్,కారం 2 టీ స్పూన్లు,జీర 1 టీ స్పూన్,కొత్తిమీర 1 కట్ట,కరివేపాకు 10 రెబ్బలు,అల్లం, వెల్లల్లి ముద్ద 1 స్పూన్,నూనె 300 గ్రా.,బియ్యప్పిండి 50 గ్రా, Instructions: Step 1  సొరకాయ చెక్కతీసి తురిమి ఉంచాలి Step 2 ఈ తురిమిని సొరకాయను ఒక ప్లేట్ లో, 10 నిమిసాలు ఉంచితే సొరకాయ నీరు అంత వస్తుంది Step 3 దానిలో సరిపడా శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీరా, కొత్తిమీర, ఉల్లితరుగు, పచ్చి మిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, సోంపు అన్ని కలిపాలి Step 4 కొంచెం వేడి నూనె వేసి ముద్దగా పిండి కలిపాలి Step 5 బాండీలో నూనె వేడి చేసి, పిండిని చేతితో తీసుకుని వేళ్ళతో పకోడీల మాదిరిగా ఎర్రగా వేయించుకోవాలి Step 6 వీటిని కొత్తిమీర చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
Yummy Food Recipes
Add