papaya jam By , 2018-05-23 papaya jam Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty papaya jam making in best way. Prep Time: 10min Cook time: 20min Ingredients: బొప్పాయి పండు 1 కిలో,పంచదార 2 కప్పులు,సిట్రిక్ యాసిడ్ 1 టీ స్పూన్,ప్రిజర్వేటర్ 1 టీ స్పూన్, Instructions: Step 1 బొప్పాయి పండును కడిగి చెక్కుతీసి పెద్దముక్కలుగా కట్ చేసి గింజలు తీసి తురిమి ప్లేట్ లో తీసుకోవాలి. Step 2 అలా పండు అంతా బాండీలో తురిమి పెట్టి మూత పెడితే పండులోని నీరు వస్తుంది. Step 3 తురుము మెత్తగా ఉడికిన తరువాత పంచదార పోసి.. మూత పెట్టి సన్న సెగ పై ఉడికిం చండి Step 4 తరువాత మూత తీసి అట్లకాడతో కలుపుతూ జామ్ను ఉడికించాలి. Step 5 నీరు అంతా పోయి ముద్ద మాదిరి జామ్ అవుతుంది
Yummy Food Recipes
Add