Pista Ice Cream By , 2018-05-23 Pista Ice Cream Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Pista Ice Cream making in best way. Prep Time: 10min Cook time: 20min Ingredients: పిస్తా పప్పు 1 కప్పు,పాలు 2 కప్పలు,పంచదార 1/2 కప్పు,పిస్తా ఎ సెన్స్ 1 టీ స్పూన్,మలాయి 1/2 కప్పు, Instructions: Step 1 పిస్తా నాన పెట్టి పైన పొట్టుతీసి నూరి ఉంచాలి.  Step 2 పాలు లీటరు తీసుకుని 2 కప్పులు అయ్యేంత వరకు చిన్నగా కాచాలి. Step 3 పాలు, పంచదార, పిస్తా పేస్ట్ కలిపి మిక్సీ జార్ లో వేసి 2 నిలు తిప్పి, ట్రేస్‌లో పోసి ఒక గంట ఫ్రిజ్ లో పెట్టాలి Step 4 మళ్లీ తీసి నురగవచ్చేలా తిప్పి, ఎస్సెన్స్ కూడ వేసి, ట్రేస్ లో పెట్టి ప్లాస్టిక్ కవర్ లో పెట్టి ఫ్రీజ్ చేయాలి.
Yummy Food Recipes
Add