Badusha recipe By , 2017-04-15 Badusha recipe Here is the process for Badusha making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మైదా - 500గ్రా.,,సోడా-1/2 టీ స్పూను,,పెరుగు- గరిటెడు, Instructions: Step 1 ముందుగా మైదాపిండి, వంట సోడాలను కలిపి జల్లెడలో జల్లించి, అందులో గడ్డగా కాకుండా వేడిచేసి చల్లార్చిన నెయ్యి కలపాలి.  Step 2 మొత్తం పిండిలో నెయ్యి అంతా కలిసేలా చూడాలి.  Step 3 తర్వాత అందులో పెరుగు కూడా కలిపి, కొంచెం కొంచెం నీళ్లు చల్లుతూ గట్టి పిండి ముద్దలా చేసి 10 నిమిషాలు నాననివ్వాలి. Step 4 ఆ పిండిని గులాబ్‌జామ్‌లంత సైజులో ముద్దలుగా చేయాలి.    Step 5 వాటిని రెండు అరచేతుల మధ్య గట్టిగా రుద్దుతూ, గుండ్రని ముద్దలుగా చేయడం వల్ల, గుల్లపడి బాదూషాలా తయారు చేయడానికి వీలవుతుంది.   Step 6 ఇలా చేసిన పిండి ముద్దల మధ్యలో రెండు పక్కలా బొటనవేలు చివరతో నొక్కాలి.   Step 7 ఇపుడు సన్నని మంట మీదున్న ఒక బాణలిలో నెయ్యి పోసి, దానిలో పిండిముద్దలను లేత బంగారురంగు వచ్చే వరకూ చేయించి, వాటిని ఒక ట్రేలో వరసగా అమర్చాలి.   Step 8 ఆ తర్వాత ఒక గిన్నెలో చక్కెర వేసి, దానికి మూడు కప్పుల నీళ్లు కలిపి వేడిచేసి లేతపాకంలా తయారయ్యాక దానిని అమర్చి ఉంచుకున్న బాదుషాల మీద పోస్తే పాకం అంతా ఇంకిపోతుంది.            
Yummy Food Recipes
Add