apple cake By , 2018-01-06 apple cake Here is the process for apple cake making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 45min Ingredients: వెన్న - పావుకప్పు,,గుడ్లు - రెండు,,మైదా - పావుకిలో,,క్యాస్టర్ షుగర్ - పావుకిలో,,వంటసోడా - చిటికెడు,,బేకింగ్ పొడి - పావు టీస్పూను,,దాల్చిన చెక్క పొడి - ఒక టీస్పూను,,పాలు - అరకప్పు,,బటర్ కాగితం - ఒకటి, Instructions: Step 1 మైదా, బేకింగ్ పొడి, వంటసోడా, గరంమసాలా అన్ని విడివిడిగా జల్లి పెట్టుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి.  Step 2 ఆపిల్ ముక్కల్ని పొట్టు తీసేసి... సన్నగా తురిమి పెట్టుకోవాలి. ముందుగా ఓవెన్ ను నూట డబ్బెఅయిదు డిగ్రీల ఉష్ణోగ్రతకు వేడి చేసుకోవాలి.  Step 3 అలాగే కేక్ మౌల్డ్ అంటే కేక్ తయారు చేసే పాత్రకు బటర్ కాగితాన్ని రాయాలి.  Step 4 ఇవన్నీ రెడీ చేసుకున్నాక... ఓ గిన్నెలో వెన్నని తీసుకుని బాగా గిలక్కొట్టాలి... అందులో గుడ్లు పగులగొట్టి వేసి గిలక్కొట్టాలి.   Step 5 ఆ మిశ్రమంలోనే జల్లించి పెట్టుకున్న మైదా, వంటసోడా, బేకింగ్ పొడి, దాల్చిన చెక్కపొడి, క్యాస్టర్ షుగర్ అన్ని వేసి బాగా కలపాలి.    Step 6 అందులో ఆపిల్ తరుగును వేసి కలపాలి. ఆఖరులో పాలు కూడా కలిపి బాగా గిలక్కొట్టాలి. ఇప్పుడు ఆ మొత్తం మిశ్రమాన్ని కేక్ పాత్రలో వేసి ఓవెన్ లో పెట్టి నలభై అయిదు నిమిషాలు ఉంచాలి. అంతే టేస్టీ యాపిల్ కేక్ రెడీ.          
Yummy Food Recipes
Add