pachi pappu Vadalu By , 2018-02-21 pachi pappu Vadalu Here is the process for pachi pappu Vadalu making .Just follow this simple tips Prep Time: 45min Cook time: 20min Ingredients: పచ్చిపప్పు: 2 కప్పులు,పచ్చిమిర్చి: నాలుగు,అల్లం: చిన్నముక్క,జీలకర్ర: టీస్పూను,కొత్తిమీర: పావుకప్పు,కరివేపాకు: పావుకప్పు ఉప్పు: తగినంత,నూనె: వేయించడానికి సరిపడా, Instructions: Step 1 పచ్చిపప్పును సుమారు ఆరుగంటలపాటు నానబెట్టాలి.  Step 2 నానాక నీళ్లు వంపేసి మిక్సీలో అల్లం, పచ్చిమిర్చి, బొబ్బర్లు, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా రుబ్బాలి.  Step 3 పిండిని గిన్నెలోకి తీసుకున్నాక కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేసి కలిపి వడల్లా చేసి కాగిన నూనెలో వేయించి తీయాలి.            
Yummy Food Recipes
Add
Recipe of the Day