Spicy Vegetable toast By , 2018-04-20 Spicy Vegetable toast Here is the process for Spicy Vegetable toast making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: బ్రెడ్ స్లైసులు - 4,బంగాళదుంపలు - 4 (మరీ మెత్తగా కాకుండా ఉడికించాలి),ఉల్లితరుగు - పావు కప్పు,క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు,టొమాటో తరుగు - పావు కప్పు,కారం - అర టీ స్పూను,చాట్‌మసాలా - అర టీ స్పూను,ఉప్పు - తగినంత,అల్లంతురుము - టేబుల్ స్పూను,పచ్చిమిర్చి తరుగు - టేబుల్ స్పూను,కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు,నూనె - వేయించడానికి తగినంత, Instructions: Step 1 ఉడికించిన బంగాళదుంపలను ఒక పాత్రలో వేసి, మెత్తగా చేయాలి మిగిలిన కూరముక్కలు, మసాలా దినుసులు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మరోమారు కలపాలి. Step 2 ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని గు్రండంగా, దీర్ఘచతురస్రంగా లేదా చతురస్రంగా ఒక్కో స్లైసుని నాలుగు ముక్కలు గా కట్ చేసుకోవాలి. Step 3 తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని బ్రెడ్‌కి రెండువైపులా ఉంచి చేతితో గట్టిగా అదమాలి. Step 4 నాన్‌స్టిక్ పాన్‌ను స్టౌ మీద ఉంచి వేడి చేసి, నూనె వేసి కాగాక, బ్రెడ్ స్లైస్ వేసి రెండువైపులా కాల్చాలి.    
Yummy Food Recipes
Add
Recipe of the Day