Dal Kachori By , 2018-04-25 Dal Kachori Here is the process for Dal Kachori making .Just follow this simple tips Prep Time: 12hour 55min Cook time: 40min Ingredients: మినపప్పు - ముప్పావు కప్పు,గోధుమ పిండి - 4 కప్పులు,పచ్చిమిర్చి - ఒకటి,ఉప్పు - అరటీస్పూన్,సోంపు - టేబుల్ స్పూన్,ధనియాలు - టీస్పూన్,కారం - అరటీస్పూన్,ఇంగువ - పావుటీస్పూన్,నూనె - వేయించడానికి సరిపడా, Instructions: Step 1 మినపప్పును రాత్రే నానబెట్టుకోవాలి. Step 2 గోధుమపిండిలో తగినన్ని నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలుపుకొని తడి బట్ట వేసి అరగంట సేపు నాననివ్వాలి. Step 3 ఇప్పుడు మినపప్పులో ఉప్పు, కారం, ధనియాలు, సోంపు వేసి మెత్తగా రుబ్బాలి. Step 4 గోధుమపిండిని నిమ్మకాయంత ముద్ద తీసుకొని చిన్న పూరీలా వత్తుకొని అందులో కాస్త పప్పు మిశ్రమాన్ని పెట్టి మూసేసి కచోరీలా వత్తాలి.   Step 5 ఇలాగే అన్నీ చేసుకొని కాగిన నూనెలో వేయించి తీసి చట్నీతో వడ్డించాలి.           
Yummy Food Recipes
Add