fish pulusu By , 2018-05-23 fish pulusu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty fish pulusu making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: చేపలు కిలో,ఉల్లిపాయలు 4,అల్లం వెల్లుల్లి ముద్ద 2 టీ స్పూన్లు,చింతపండు రసం 1 కప్పు చిక్కనిది,పసుపు 1 టీ స్పూన్,ఉప్పు 4 టీ స్పూన్స్,కారం 3 టీ స్పూన్లు,నూనె 1టీ స్పూన్, Instructions: Step 1 చేపలు కడిగి ముక్కలుగా కట్ చేసి, నూనె బాండీలో వేడి చేసి ముక్కలను వేసి బ్రౌన్ గా వేయించాలి Step 2 వీటిని తీసి అదే నూనెలో ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, వేసి బ్రౌన్ గా వేయించి, ఉపకారం, పసుపు  అన్నీ వేసి కలిపాలి. Step 3 వీటికి చింతపండు రసం వేసి రెండు గ్లాసుల నీళ్ళు వేసి బాగా మరిగించి, మరిగిన తరువాత వేపించి ఉంచిన చాపముక్కలను వేసి ఒకసారి మరిగించి నూనె పైకి తేలిన తరువాత సర్వ్ చేస్తే బాగుంటుంది.
Yummy Food Recipes
Add