chicken roast By , 2018-05-23 chicken roast Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty chicken roast making in best way. Prep Time: 10min Cook time: 45min Ingredients: కోడి మాంసం కిలో,అల్లం 20 గ్రా,జీర 2 టీ. స్పూన్లు,వెల్లుల్లి 10 రెబ్బలు,గరమ్ మసాల 2 టీ స్పూన్లు,కొత్తిమీర తరుగు 1 కప్పు,కారం 2 టీ స్పూన్లు,కరివేపాకు 10 రెబ్బలు,ఉప్పు 3 టీ స్పూన్లు,నూనె 1/4 కిలో, Instructions: Step 1  చికెన్ ను క్లీన్ చేసి ముక్కలుగా కోసి, అల్లం వెల్లుల్లి, జీరా, తగినంత కారం, ఉప్పు వేసి ముద్దగా నూరి ముక్కలకు పట్టించి  ఉంచాలి. Step 2 తరువాత కుక్కర్ లో చికెన్ ముక్కలను పెట్టి, మూత పెట్టి, ఒక విజిల్' రానిచ్చి, చల్లార్చి, మూత తీసి, ముక్కలను తీయాలిబాండీలో నూనె వేడిచేసి, చికెన్ ముక్కలను వేసి బాగా  ఫ్రై చేసి, వేరే బాండీలో 2 స్పూన్లు  నూనె వేసి వేడి చేసి కరివేపాకు, గరమ్ మసాల పొడి, చికెన్ ముక్కలను వేసి కలిపి తీసి ఒక డిష్ లో పెట్టి తింటే చాలా బాగుంటుంది. Step 3 ఇష్టం ఉన్నవారు అన్నం లేదా చపాతిలోకి తినవచ్చును
Yummy Food Recipes
Add