Goru Chikkudu Masala Fry By , 2017-11-15 Goru Chikkudu Masala Fry Goru Chikkudu Masala Fry , Food, food recipes Prep Time: 15min Cook time: 25min Ingredients: గోరుచిక్కుడు... అర కేజీ,ధనియాలపొడి... ఒక స్పూన్.,మసాలాపొడి... టీస్పూన్.,ఉప్పు... తగినంత,అల్లంవెల్లుల్లి పేస్ట్ ... రెండు టీ స్పూన్స్ .,పసుపు... అర టీస్పూన్.,కారం... సరిపడా ., Instructions: Step 1 గోరుచిక్కుళ్లను కావలసిన సైజు లో కట్ చేసి పెట్టుకోవాలి . Step 2 తర్వాత పాన్ లో పోసి ముక్కలు వేసి ఉడికించుకోవాలి .ఇప్పుడు నీళ్ళు వడ కట్టుకోవాలి . Step 3 స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని నూనె కాగాక ఉడికించిన గోరుచిక్కుడు ముక్కలు,అల్లంవెల్లుల్లి పేస్ట్, ధనియాలపొడి, మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. కొంచంసేపు వేయించాలి .                    
Yummy Food Recipes
Add
Recipe of the Day