chicken gravy with paneer By , 2018-03-03 chicken gravy with paneer Here is the process for chicken gravy with paneer making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 35min Ingredients: చికెన్ - ఒక కేజీ,పనీర్ - పావు కేజీ,టమోటా గుజ్జు - ఒక కప్పు,ఉల్లిపాయ గుజ్జు - ఒక కప్పు,గరం మసాలా - ఒక టేబుల్ స్పూన్,కారం - రెండు టేబుల్ స్పూన్,నియాల పొడి - ఒక స్పూన్,పచ్చిమిర్చి - పది,నూనె, ఉప్పు - తగినంత,నిమ్మరసం - మూడు టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 ముందుగా పాన్ తీసుకుని అందులో నూనె వేయాలి. నూనె వేడయ్యాక అందులో కట్ చేసుకున్న పనీర్ ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన బెట్టుకోవాలి.  Step 2 అదే పాన్‌లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు అర కప్పు చేర్చి ఫ్రై చేసుకోవాలి. Step 3 బాగా వేగాక టమోటో, ఉల్లిపాయ గుజ్జు, గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పొడి వేసి ఫ్రై చేయాలి. ఆపై పనీర్ చేర్చుకోవాలి.  Step 4 ఈ మిశ్రమాన్ని బాగా కలియబెట్టాలి. ఇందులో ఉడికించిన చికెన్ ముక్కలు వేసి రుచికి సరిపడా ఉప్పు, నిమ్మరసం చేర్చాలి.    Step 5 బాగా ఫ్రై చేశాక దించేయాలి. అంతే పనీర్ చికెన్ గ్రేవీ రెడీ అయినట్లే.          
Yummy Food Recipes
Add
Recipe of the Day