prawns pickle recipe By , 2018-03-02 prawns pickle recipe Here is the process for prawns pickle making .Just follow this simple tips Prep Time: 1hour 10min Cook time: 25min Ingredients: రొయ్యలు : అర కేజీ,కారం : సరిపడ,ఉప్పు : సరిపడ,నిమ్మకాయలు : 5,గరంమసాలా పొడి : ఒక టేబుల్ స్పూన్,జీలకర్ర, మెంతులపొడి : ఒక టీ స్పూన్,ఆవపొడి : 2 టేబుల్ స్పూన్,అల్లం, వెల్లుల్లి పేస్ : 30గ్రా,నూనె : తగినంత., Instructions: Step 1 రొయ్యలను బాగా కడిగి నీళ్లు లేకుండా వడగట్టాలి. కాసేపు గాలికి ఆరబెట్టాలి. కడాయిలో కొద్దిగా నూనె పోసి రొయ్యలను దోరగా వేయించుకుని ఓ గంట పాటు పక్కనపెట్టుకోవాలి.  Step 2 ఒక పెద్ద గిన్నెలో కారం, ఉప్పు, గరంమసాలాపొడి, జీలకర్రమెంతుల పొడి, ఆవపొడి, అల్లం, వెల్లుల్లిపేస్ట్, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి.  Step 3 బాగా కలిసిన తర్వాత నూనె పోసి మరోసారి కలపాలి. ఇప్పుడు వేయించిన రొయ్యలను కూడా ఇందులో వేసి కలుపుకోవాలి.  Step 4 ఆ తర్వాత జాడీలోకి తీసుకుంటే సరిపోతుంది. వేడి.. వేడి అన్నంలోకి ఈ పచ్చడి ఎంతో రుచికరంగా ఉంటుంది.       
Yummy Food Recipes
Add
Recipe of the Day