keema mutton curry By , 2018-05-23 keema mutton curry Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty keema mutton curry making in best way. Prep Time: 20min Cook time: 55min Ingredients: కైమా మటన్ కిలో,మిరియాల పొడి 2 టీ స్పూన్స్,టమాటోలు 4,ఉప్పు 2 టీ స్పూన్లు,నూనె 100 గ్రా,కారం 1 టీ స్పూన్,ఉల్లితరుగు 1 కప్పు, Instructions: Step 1 మటన్ కైమా కడిగి నీళ్లు పిండి.. మిరియాల పొడి, టమాటోలు వేసి కొంచెం నీళ్ళు జల్లి మూత పెట్టి ఉడికించాలి. Step 2 నూనె వేడి చేసి దానిలో ఉల్లి తరుగు వేసి వేపించి ఈ కర్రీ పై వేసి సర్వ్ చేయాలి. Step 3 ఉప్పు, కారం, పసుపు వేసి ఉడికించిన తరువాత ఉల్లి తరుగు వేయాలి.
Yummy Food Recipes
Add