peas pulav By , 2018-05-21 peas pulav Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty peas pulav making in best way. Prep Time: 15min Cook time: 45min Ingredients: బియ్యం 4 కప్పులు,పచ్చిబఠానీలు 6 కప్పులు,ఉల్లిపాయలు 4,పుదీనా 6 కప్పులు,పచ్చి కొబ్బరికోరు: 1కప్పు,నెయ్యి 8 స్పూనులు,దాల్చినచెక్క 2 ముక్కలు,ఆల్లం 1 ముక్క,లవంగాలు 4,వెల్లుల్లి 12 రేకులు,పుదీన 2 కట్టలు,నూనె వేయించడానికి సరిపడా,ఉప్పు తగినంత, Instructions: Step 1 ముందుగా అల్లం చెక్క తీసుకోవాలి. తరువాత ఉల్లిపాయల పొట్టు తొలగించి, పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. Step 2 తరువాత పుదీనాను శుభ్రంగా కడిగి, సన్నగా తరగాలి. Step 3 తరువాత పచ్చి మిరపకాయల్ని శుభ్రంగా కడగాలి. తరువాత బఠానీలను నీళ్ళలో కొద్ది సేపు నానబెట్టాలి. Step 4 బియ్యంను శుభ్రంగా కడిగి, నీళ్ళలో నానబెట్టాలి. Step 5 తరువాత గసగసాలు, పుదీనా, అల్లం-వెల్లుల్లిలను పచ్చికొబ్బరికోరు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, లవంగాలు, దాల్చిన చెక్కలను కొంచం మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. Step 6 తరువాత ఒక బాణలిలో నూనెను పోసి స్టౌ మీద వేడి చేయాలి.  Step 7 ఇందులో గ్రైండ్ చేసి సిద్ధంగా వుంచుకున్న పుదీనా మిశ్రమాన్ని, నీళ్ళలో నానబెట్టిన పచ్చి బఠాని వేసి అయిదు నిమిషాల పాటు వేయించాలి. Step 8 తరువాత ఈ మిశ్రమాన్ని వంట వేసి, నానబెట్టిన బియ్యంను, తగినంత ఉప్పును కలిపి తొమ్మిది కప్పుల నీళ్లు పోసి  మూత పెట్టి స్టౌ మీద వుంచాలి. Step 9 ఐదు విజిల్స్ వచ్చేంతవరకు మిశ్రమాన్ని తరువాత కుక్కను స్టౌ మీద నుంచి కిందకు దించుకోవాలి. Step 10 తరువాత ఎనిమిది స్పూనుల నెయ్యిని కలపాలి. దీనితో అత్యంత బఠానీ పలావు రెడీ. దీనిని టమోటా-ఉల్లిపాయలతో కలిపి చేసి భుజిస్తే అద్భుతంగా వుంటుంది
Yummy Food Recipes
Add