mutton keema65 By , 2018-05-23 mutton keema65 Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty mutton keema65 making in best way. Prep Time: 10min Cook time: 55min Ingredients: మటన్ కైమా కిలో(బోన్స్ తీసి ముక్కలుగా కొట్టించి),శనగపిండి 2 కప్పలు,మైదాపిండి -1 కప్పు,అల్లం వెల్లుల్లి ముద్ద 2 టీ స్పూన్లు,కారం 2 టీ స్పూన్లు,ఉప్పు 3 టీ స్పూన్లు,రెడ్ కలర్ 1 టీ స్పూన్,జీరా 2 టీ స్పూన్లు,తాలింపు గింజలు 2 టేబుల్ స్పూన్స్,పచ్చిమిర్చి 8,వంటషోడా 1 టీ స్పూన్, Instructions: Step 1 మటన్ కైమాను క్లీన్ చేసి కడిగి బోన్స్ తీసి మొక్కలు చిన్నవిగా కొట్టించి ఉంచాలి. Step 2 శనగపిండి, మైదాపిండీ, కావాలంటే కప్పు బియ్యప్పిండి, ఉప్పు, షోడా వేసి, రంగు వేసి, అల్లం వెల్లుల్లి ముద్దను, కలిపి, నురగ వచ్చేలా కొట్టాలి Step 3 నూనెను బాండీలో వేడి చేసి, పిండిలో ఒక్కొక్క కైమా ముక్కను ముంచుతూ బజ్జీల మాదిరిగా, వేస్తూ వేపించి డిష్ లో తీయాలి Step 4 కొంచెం నూనెను వేరే బాండీలో తీసుకుని వేడి చేసి.. తాలింపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసి వేపించి డిష్ లో ఉన్న మటన్ క్రైమా-65 పై వేసి సర్వ్ చేయాలి
Yummy Food Recipes
Add