butter fish fry By , 2018-03-09 butter fish fry Here is the process for butter fish fry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: చేప ముక్కలు : అర కేజీ,కార్న్‌ఫ్లోర్‌: టేబుల్‌స్పూను,,వెన్న: 2 టేబుల్‌స్పూన్లు,,మైదా: టేబుల్‌ స్పూను,,బేకింగ్‌పౌడర్‌: టీ స్పూను,,వెల్లుల్లి, కొత్తిమీర తురుము: పావు కప్పు,నూనె, ఉప్పు : తగినంత, Instructions: Step 1 ముందుగా వెల్లుల్లి తురుము, ఉప్పు, మైదా, కార్న్‌ఫ్లోర్‌, బేకింగ్‌ పౌడర్‌ కలపాలి. Step 2 కొద్దిగా నీళ్లు పోసి మిశ్రమాన్ని కాస్త జారుగా కలపాలి. ఇప్పుడు దీన్ని చేపముక్కలకు పట్టించి కాసేపు నాననివ్వాలి. Step 3 నాన్‌స్టిక్‌ పాన్‌లో వెన్న వేసి కరిగాక చేప ముక్కలు కొద్దికొద్దిగా వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి.             
Yummy Food Recipes
Add