idiyappam By , 2018-05-20 idiyappam Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty idiyappam making in best way. Prep Time: 15min Cook time: 45min Ingredients: బియ్యపుపిండి సేమ్యా 250 గ్రా,నూనె 100 గ్రాములు,ఆమ్చూర్ లేదా నిమ్మకాయ రసం లేదా మామిడి కాయ తురుము రెండు స్పూన్స్,ఉప్పు 1 టీ స్పూన్,పసుపు 1/4 టీ స్పూన్,జీడిపప్పు 25 గ్రా,ఆవాలు 1/4 టీ స్పూన్,మినప్పప్పు 1/4 టీ స్పూన్,జీరా 1/4 టీ స్పూన్,శనగపప్ప 1 టీ స్పూన్,కరివేపాకు 10 రెబ్బలు,సాంబారు పొడి లేదా రసం పొడి 1 టీ స్పూను,ఇంగువ చిటికెడు,ఎండుమిర్చి 4 చిన్నముక్కలు,పచ్చిమిర్చి 2, Instructions: Step 1 సేమ్యాను వేడి నీళ్ళలో ఒకసారి ఉడికించి జల్లెడలో వార్చాలి. Step 2 నీరు అంతా పోయిన తరువాత, బియ్యప్పిండి సేమ్యా ఉడికించిన (ఇడియాప్పం) సేమ్యా డిష్ లో తీసుకుని, పొడిగా ఉండాలి, నూనె బాండీలో పొడిచేసి ఆవాలు, జీరా, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి రెండుముక్కలు, ఇంగువ, జీడిపప్పు, కరివేపాకు అన్నీ దోరగా వేయించాలి. Step 3 పచ్చిమిర్చికూడ వేసి ఇడియాప్పం సేమ్యాలో కలిపి, మీకు నచ్చిన పులుపు కలిపి, ఉప్పు, పసుపు కలిపి, సాంబారు లేదా రసం పొడి అన్ని బాగా కలిసేట్టు కలిపి మూత పెట్టాలి. Step 4 ఒక అరగంట తరువాత తినటానికి చాలా రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add