Fumingly chutney By , 2018-01-28 Fumingly chutney Here is the process for Fumingly chutney making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: రేగిపండ్లు- పావు కిలో,,పచ్చిమిర్చి- పది,,నూనె- 2 టేబుల్‌ స్పూన్లు,,నువ్వులు- పావు టీ స్పూను,,ఎండుమిర్చి- 2,,మినప్పప్పు- ఒక టీ స్పూను,,కరివేపాకు- కొద్దిగా,,తరిగిన కొత్తిమీర- 2 టీ స్పూన్లు,,ఇంగువ- చిటికెడు,,ఉప్పు- తగినంత., Instructions: Step 1 ముందుగా రేగిపండ్లలో విత్తనాలను తీసేసి పెట్టుకోవాలి. కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చిని వేగించి, దించేసిన తర్వాత రేగిపండ్లు, ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.  Step 2 ముందుగా రేగిపండ్లలో విత్తనాలను తీసేసి పెట్టుకోవాలి. కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చిని వేగించి, దించేసిన తర్వాత రేగిపండ్లు, ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.               
Yummy Food Recipes
Add
Recipe of the Day