Semiya Vegetable Biryani By , 2018-05-20 Semiya Vegetable Biryani Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Semiya Vegetable Biryani making in best way. Prep Time: 15min Cook time: 45min Ingredients: భాంబినో సేమ్యా 250 గ్రా.,కారట్ 1,బీన్స్ 100 గ్రా.,ఆలు 1,పచ్చి బఠానీ 100 గ్రా.,కాప్సికమ్ -1,నిమ్మకాయ 1,టమాటో 1,షాజీరా 1 టీ స్పూన్,మసాలా ఆకు కొంచెం,గరం మసాలా పొడి 1 టీ స్పూన్,నెయ్యి, నూనె కలిపి 100 గ్రా.,జీడిపప్పులు 50 గ్రా.,కొత్తిమీర 1 కట్ట,ఉల్లిపాయ -1,పచ్చిమిర్చి 5, Instructions: Step 1 కూరలన్నీ కడిగి, సన్నగా పొడవుగా కట్ చేసి వేరుగా డిష్ లో ఉంచాలి. Step 2 ఉల్లి, పచ్చిమిర్చికూడ కట్ చేసి ఉంచాలి. బాండీలో నూనె వేడిచేసి, షాజీరా, మసాలాకు వేసి, తరిగిన కూరముక్కలు, పచ్చి బఠానీ, జీడిపప్పు, ఉల్లి, పచ్చిమిరప తరుగు అన్నీ వేసి, దోరగా వేయించాలి. Step 3 దీనికి సేమ్యా వేసి దోరగా వేయించి, గరమ్ మసాలా పొడి వేసి, సేమ్యాను కప్పులో కొలుచుకొని ఎన్ని కప్పులైతే ఒకటికి ఒకటిన్నర కొలతలతో నీళ్ళు పోసి ఉప్పువేసి, సన్నని సెగలో బిరియాని ఉడికించాలి. Step 4 ఉడికించి కొత్తిమీర వేసి దించాలి. కావాలంటే నిమ్మకాయ రసం పిండితే చాలా గుంటుంది
Yummy Food Recipes
Add