Zarina Zeera Rice By , 2018-05-20 Zarina Zeera Rice Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Zarina Zeera Rice making in best way. Prep Time: 15min Cook time: 45min Ingredients: వండివార్చిన అన్నం 150 గ్రాములు,జీరా 2 టీ స్పూనులు,వెన్న 4 టీ స్పూనులు,మిరియాలపొడి 1/2 టీ స్పూను,పచ్చిమిరపకాయలు 8,ఉప్పు తగినంత, Instructions: Step 1 ముందుగా పచ్చిమిరపకాయల్ని నిలువుగా కోసుకోవాలి. తరువాత ఒక బాణాలిలో వెన్న సిమ్ మీద వేడి చేయాలి. Step 2 ఇందులో ముందుగా పచ్చిమిరపకాయ ముక్కలు, జీరాలను వేసి వేయించాలి. Step 3 తరువాత వార్చి సిద్దంగా వుంచుకున్న అన్నంను కలపాలి. తరువాత తగినంత ఉప్పును వేసి బాగా కలియబెట్టాలి. Step 4 తరువాత మిరియాలపొడిని జల్లుకోవాలి. దీనితో జరీనా జీరా రైస్ రెడీ. వేడివేడిగా తింటే రుచి అదిరిపోతుంది.
Yummy Food Recipes
Add