Honey Roasted Vegetable chicken By , 2018-05-12 Honey Roasted Vegetable chicken Here is the process for Honey Roasted Vegetable chicken making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 35min Ingredients: బటర్ నట్ స్క్వాష్ – 100 గ్రాములు,సోంపు రూట్ – 1,చిలగడదుంప – 1,యాస్పరాగస్ – 4,బ్రకోలీ – కొన్ని పుష్పాలు,ఎర్ర ఉల్లిపాయ చిన్నవి – 2,ఆలివ్ ఆయిల్ – 4 టేబుల్ స్పూన్లు,క్యారెట్లు – 4,రోజ్ మేరీ – 2-3 రెమ్మలు,చికెన్ – 800 గ్రాములు,రుచికి సరిపడా ఉప్పు,తేనె – 100 ఎమ్ ఎల్,వెల్లుల్లి – 5-6 రెబ్బలు (తరిగినవి),ఆవాలు – ½ టేబుల్ స్పూన్,మిరియాలు – 1 టేబుల్ స్పూను,నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు , Instructions: Step 1 ముందుగా చికెన్ ని మరినేట్ చేయాలి.  Step 2 ఒక బౌల్ తీసుకుని అందులో ఆవాల పేస్ట్, ఆలివ్ ఆయిల్, తేనె, వెల్లుల్లి, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. Step 3 ఇప్పుడు, ఆ మిశ్రమంలో రోజ్ మ్యారీ, చికెన్ వేసి మళ్ళీ బాగా కలపాలి. దాన్ని ఒక గంట పక్కకు పెట్టి ఉంచాలి.  Step 4 మీరు రాత్రి డిన్నర్ కోసం ఈ వంట చేసుకోవాలి అనుకుంటే ఉదయానే ఈ మరినేట్ తయారుచేసి ఉంచుకోవాలి.   Step 5 ఇప్పుడు, ఒక బేకింగ్ ట్రే తీసుకుని దానికి ఆలివ్ ఆయిల్ అప్లై చేయాలి. ఉప్పు, తేనె, వెల్లుల్లి, మిరియాల పొడి అన్నీ కలిసేట్టు బాగా కలపాలి.   Step 6 ఈ మిశ్రమంలో అన్ని కూరగాయలు, ఆ మ్యారినేట్ ని కలపాలి.   Step 7 ఈ కూరగాయలతో మ్యరినేట్ చేసిన చికెన్ ని కలిపి ఈ మిశ్రమాన్ని 220 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 20-25 నిమిషాలసేపు బేక్ చేయాలి.   Step 8 మీ తేనెతో వేయించిన చికెన్, కూరలు వడ్డించడానికి సిద్ధం. కూరగాయలు, చికెన్ తో వేడిగా వడ్డించడానికి డిష్ ని ఏర్పాటు చేయండి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day