Manju Masala Rice By , 2018-05-20 Manju Masala Rice Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Manju Masala Rice making in best way. Prep Time: 15min Cook time: 55min Ingredients: సన్నబియ్యం 500 గ్రాములు,గరంమసాలా 1 స్పూను,జీలకర్ర 4 స్పూనులు,నెయ్యి లేదా నూనె 8 టేబుల్ స్పూనులు,ఎసాపొటిడ చిటికెడు,నిమ్మకాయలు 2,ఉల్లిపాయలు 4,జీడిపప్పు 20-25 బద్దలు,ఉప్పు తగినంత, Instructions: Step 1 ముందుగా బియ్యంను శుభ్రంగా కడిగి అరగంట పాటు నీళ్ళలో నానబెట్టాలి. ఈలోపుగా ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. Step 2 అరగంట దాటిన తరువాత ముందుగా ఒక బాణలిలో నెయ్యి లేదా నూనెను పోసి స్టౌ మీద వేడి చేయాలి. Step 3 ఇందులో ముందుగా జీలకర్ర, ఎసాపాటిడాను వేసి అవి చిటపటలాడడం ప్రారంభించాక ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఎర్రగా వేయించాలి. Step 4 తరువాత ఇందులో నానబెట్టిన బియ్యంను నీళ్ళు వార్చి కలపాలి. ఈ మిశ్రమంను కొద్దిసేపు వేయించి, తరువాత ఇందులో గరంమసాలాతగినంత ఉప్పులను కలిపి, కొంచెం నీళ్ళు పోసి బియ్యంను ఉడికించాలి. Step 5 ఎసరు బాగా ఇగిరిపోయిన తరువాత అందులో నిమ్మకాయ రసంను కలపాలి. Step 6 తరువాత పైన ముందుగా వేయించి సిద్ధంగా వుంచుకున్న జీడిపప్పు ముక్కల్ని వేసి అలంకరించి, బాణాలిని స్టే మీద నుంచి కిందకు దించుకోవాలి. దీనితో ఘుమఘుమలాడే మసాలా రైస్ రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day