Cabbage Pakoda Recipe By , 2017-11-15 Cabbage Pakoda Recipe Here is the process for Cabbage Pakoda Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: క్యాబేజి - పావుకేజి,కారం- 2 స్పూన్లు,ఉప్పు- సరిపడా,నూనె- సరిపడా,తినేసోడా - చిటికెడు,వరిపిండి - ఒక కప్,శనగపిండి - పావుకేజి,కార్నపౌడర్‌- ఒక కప్, Instructions: Step 1 ముందుగా క్యాబేజిని సన్నగా కట్ చేసుకోవాలి శుభ్రంగా కడిగి శనగపిండి,కార్నపౌడర్‌,వరిపిండి,కారం, తినేసోడా ,ఉప్పు వేసి కొద్దిగా నీరు పోసి పిండిని గట్టిగా కలుపుకోవాలి. Step 2 బాగా మరిగిన నూనెలో దాని ని విడి విడిగా వేసుకోవాలి. దీనిని టమాటో సాస్ తో తింటే చాలా బావుంటుంది.      
Yummy Food Recipes
Add