cheruku dosa By , 2018-05-15 cheruku dosa Here is the process for cheruku dosa making .Just follow this simple tips Prep Time: 5hour 15min Cook time: 20min Ingredients: బియ్యం - రెండుకప్పులు,,చెరకురసం - రెండు కప్పులు,,కొబ్బరి - సగం చిప్ప,,బెల్లం -అరకప్పు,,కరిగించిన నెయ్యి - పావుకప్పు., Instructions: Step 1 ముందుగా బియ్యాన్ని నీళ్లలో నానబెట్టుకోవాలి. నాలుగైదు గంటలయ్యాక అందులో నెయ్యి తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని మెత్తని పిండిలా రుబ్బుకోవాలి.  Step 2 దీన్ని కాసేపు నాననిచ్చి అప్పుడు పెనంపై దోశలా వేసుకోవాలి. చుట్టూ నెయ్యి వేసి కాల్చుకుని తీసుకుంటే సరిపోతుంది. ఇలా మిగిలిన పిండినీ చేసుకోవాలి.              
Yummy Food Recipes
Add