gummadikaya curry By , 2017-12-28 gummadikaya curry Here is the process for gummadikaya curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బూడిద గుమ్మడి - అరకేజీ ముక్క,,పచ్చికొబ్బరి తురుము - అరకప్పు,,ఆవాలు - ఒకటిన్నర టీ స్పూన్లు, కరివేపాకు - 4 రెబ్బలు,,ఉప్పు - రుచికి తగినంత,,నూనె - 2 టేబుల్‌ స్పూన్లు,,ఎండుమిర్చి (అర టీ స్పూను నూనెలో వేగించిన) - 5,,చింతపండు గుజ్జు - పావు టీ స్పూను., Instructions: Step 1 బూడిద గుమ్మడి (తొక్క, గింజలు తీసిన) ముక్కలకు కొద్ది నీరు, ఉప్పు చేర్చి ఉడికించాలి. Step 2 కొబ్బరి తురుము, ఎండుమిర్చి, చింతపండు గుజ్జు, అర టీ స్పూను ఆవాలు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. Step 3 గుమ్మడి ముక్కలు మెత్తబడ్డాక కొబ్బరి మిశ్రమం వేసి చిన్న సెగమీద 10 నిమిషాలు ఉడికించి ఆవాలు, కరివేపాకు తాలింపు వేసి కలపాలి. ఈ కూర అన్నంతో రుచిగా ఉంటుంది.                    
Yummy Food Recipes
Add