Aloo paneer chaat By , 2018-04-25 Aloo paneer chaat Here is the process for Aloo paneer chaat making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: పన్నీర్ ముక్కలు - 2 కప్పులు,నూనె - టేబుల్ స్పూన్,కొత్తిమీర తురుము - టేబుల్ స్పూన్,నిమ్మరసం - టీస్పూన్,బేబీ పొటాటోలు - పది (ఉడికించి పొట్టు తీయాలి),ఉడికించిన బఠానీలు - కప్పు,అల్లం తురుము - టీస్పూన్,పచ్చిమిర్చి తురుము - టీస్పూన్,మిరియాల పొడి - అరటీస్పూన్,ఉప్పు - రుచికి తగినంత,కారప్పూస - సరిపడా,ఆమ్ చూర్ - 2 టీస్పూన్లు, Instructions: Step 1 బాణలిలో నూనె వేసి కాగాక పచ్చిమిర్చి తురుము, అల్లం తురుము వేసి ఓ నిమిషం వేయించాలి.  Step 2 తరువాత పన్నీర్ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, బటానీలు వేసి మరో నిమిషం వేయించాలి.  Step 3 ఇప్పుడు ఆమ్ చూర్, మిరియాల పొడి, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీర, కాస్త కారప్పూస చల్లి అందిస్తే సరి.                 
Yummy Food Recipes
Add
Recipe of the Day