babycorn pakoda recipe By , 2017-05-24 babycorn pakoda recipe Here is the process for babycorn pakoda making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 5min Ingredients: మైదా - ఐదు టేబుల్ స్పూన్లు,,బేబీకార్న్ - పది,,కొత్తిమీర తరుగు - ఒక టేబుల్ స్పూన్,,మొక్కజొన్నపిండి - ఐదు టేబుల్ స్పూన్లు,,వెల్లుల్లి రెబ్బలు- ఆరు,,అల్లం - చిన్న ముక్క,,నూనె- వేగించడానికి సరిపడా,,ఉప్పు - రుచికి సరిపడా., Instructions: Step 1 బేబీకార్న్ నిలువుగా రెండు భాగాలుగా కోసుకోవాలి.  Step 2 పచ్చిమిర్చి, అల్లంలను మిక్సీ వేసుకోవాలి. అందులో మైదా, మొక్కజొన్నపిండి, ఉప్పు, మసాలా పేస్ట్, కొత్తిమీర తరుగు వేసి నీళ్లతో పకోడి పిండిలా కలపాలి.  Step 3 ఈ పిండిలో బేబీకార్న్ ముక్కల్ని ముంచి నూనెలో వే సి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. వేడివేడిగా తింటుంటే కరకరమంటూ బాగుంటాయి.            
Yummy Food Recipes
Add