curry masala podi By , 2018-05-25 curry masala podi Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty curry masala podi making in best way. Prep Time: 10min Cook time: 25min Ingredients: ధనియాల పొడి 1 కప్పు,జీరా 1/2 కప్పు,కారం 1 టేబుల్ స్పూన్,పసుపు, ఆవాలు, మిరియాలు అన్ని ఒక్కో స్పూన్,ఉప్పు 1 టీ స్పూన్,వెల్లుల్లి రెబ్బలు 8,అల్లం 2 టేబుల్ స్పూన్స్ దంచినది,నూనె 1/3 కప్పు,వెనిగర్ 2 టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 ఒక బౌల్ లో మసాల పొడులన్నీ, వెల్లుల్లి, అల్లం, వెనిగర్, ఉప్పు కలిపాలిబాండీలో నూనె వేడి చేసి మసాల పాడి, వెనిగర్  మిశ్రమాన్ని వేయించాలి Step 2  నూనె పైకి చేరిన తరువాత చల్లార్చి బాటిల్ లో పెట్టాలి
Yummy Food Recipes
Add