Pine Apple Juice By , 2018-02-21 Pine Apple Juice Here is the process for Pine Apple Juice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: Ingredients: అనాసముక్కలు - అరకప్పు,,నీళ్లు - కప్పు,,మిరియాల పొడి - అరచెంచా,,అల్లం తరుగు - చెంచా,,తేనె - చెంచా,,ఉప్పు - పావుచెంచా., Instructions: Step 1 అనాసముక్కలూ, అల్లం తరుగూ, నీళ్లు తీసుకుని మెత్తగా చేసుకోవాలి.  Step 2 వడకట్టి.. మిరియాలపొడీ, తేనె, ఉప్పు వేసి.. ఫ్రిజ్‌లో పెట్టేయాలి. చల్లబడ్డాక తీసుకుని తాగాలి.                  
Yummy Food Recipes
Add