broccoli egg omelet By , 2018-02-23 broccoli egg omelet Here is the process for broccoli egg omelet making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: కాలిఫ్లవర్‌ గ్రీన్ – వంద గ్రా {సన్నగా తరగలి} .,,గుడ్లు – నాలుగు,,ఉల్లి తరుగు – 1/2 కప్పు,,అల్లం, వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్‌ స్పూను,,ఉప్పు – రుచికి సరిపడా,,కొత్తిమీర తరుగు – 1/2 కప్పు,,మిరియాలపొడి – 1/2 టీ స్పూను,,పచ్చిమిర్చి తరుగు – 1/2 టీ స్పూను,,పాలు – పావు కప్పు,,నూనె లేదా వెన్న – కాల్చడానికి సరిపడా.,తయారుచేసే విధానం:, Instructions: Step 1 ముందుగా ఒక గిన్నెలో పైన ఉన్నపదార్థాలన్నీ వేసుకోవాలి, తరువాత అందులో  గుడ్ల సొన కూడా వేసి బాగా నురగ వచ్చెవరకు గిలకొట్టాలి..  Step 2 తరువాత స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి దాన్నిపై నూనె లేదా వెన్న వేసి గుడ్ల మిశ్రమాన్ని ఆమ్లెట్లు కొంచం మందంగా పోసుకుని రెండు వైపులా బంగారం రంగులో అటు ఇటు కలుచ్చుకోవాలి. Step 3 మార్నిగ్ టైమ్ లో టిఫిన్‌గా లేదా రసం, చారు అన్నంతో సైడ్‌ డిష్‌గా తినడానికి చాల బాగుంటుంది.        
Yummy Food Recipes
Add