Sabudana khichdi By , 2018-04-18 Sabudana khichdi Here is the process for Sabudana khichdi making .Just follow this simple tips Prep Time: 2hour 10min Cook time: 25min Ingredients: 1 కప్పు సగ్గుబియ్యం (సాబుదాన్),2 ఆలుగడ్డలు,గుప్పెడు పచ్చిబఠానీలు,1 కప్పు కొబ్బరి తురుము,1 టీ స్పూన్ జీలకర్ర,1 టీ స్పూన్ నెయ్యి,2 పచ్చిమిర్చి,కొద్దిగా కొత్తిమీర తరుగు,1 టీ స్పూన్ పంచదార,తగినంత ఉప్పు, Instructions: Step 1 ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యంలో 2 కప్పులు నీళ్ళు పోసి రాత్రంతా నాననివ్వాలి. Step 2 పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి, కరిగిన తర్వాత అందులో జీలకర్ర, పచ్చిమిర్చి వేసి ఒక నిముషం వేగించుకోవాలి. Step 3 అందులో కట్ చేసిన బంగాళదుంప ముక్కలు వేసి బాగా మిక్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ మీడియం మంట మీద వేగించుకోవాలి. Step 4 ఇప్పుడు పచ్చిబఠానీలను వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే కొబ్బరి తురుము మీరు కలుపుకోవాలంటే, ఇప్పుడే వేసేయండి. (కొంత మంది కొబ్బరి తురుమును కిచిడికి వాడరు/కాబట్టి మీకు అవసరం అయితేనే ఉపయోగించండి). Step 5 నానపెట్టిన సగ్గుబియ్యం వేసి కలిపి, ఉప్పు, పంచదార వేసి మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి దించాలి. ఇది వేడివేడి సర్వ్ చేస్తే బాగుంటుంది.  
Yummy Food Recipes
Add