chocolate milkshake recipe making cooking tips By , 2014-12-18 chocolate milkshake recipe making cooking tips chocolate milkshake recipe making cooking tips : the making of chocolate milkshake is made of milk, sugar, chocolate ice creams etc. It is easy to make and serve everyone within minutes. Prep Time: 15min Cook time: 15min Ingredients: అరకప్పు చాకోలేట్ ఐస్’క్రీమ్, కొద్దిగా చాకోలేట్ సాస్ (గార్నిష్ కోసం), కొద్దిగా తురిమిన చాకోలేట్, 1 కప్పు పాలు (కాచుకొని చల్లార్చుకున్న), 2 టేబుల్ స్పూన్లు చక్కెర, Instructions: Step 1 ఒక పాత్రలో తగినంత పాలు తీసుకుని, స్టౌవ్ మీద పెట్టి కొద్దిసేపటివరకు కాచుకోవాలి. అనంతరం కిందకు దించేసి చల్లార్చుకోవాలి. Step 2 మరోవైపు ఒక గిన్నెలో చాక్లెట్ ఐస్’క్రీమ్ తీసుకుని.. వేడినీళ్లు వున్న పాత్రలో ఆ గిన్నెను పెట్టి క్రీమును కరిగించుకోవాలి. Step 3 ఇక మిక్సీ జార్ తీసుకుని అందులో ఇదివరకు కాచుకున్న పాలను పోయాలి. అలాగే అందులో కరిగించుకున్న చాకోలేట్ ఐస్’క్రీమ్’లను, తగినంత పంచదార వేసి బాగా కలుపుకోవాలి. Step 4 ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసులో పోసి చాకోలేట్ సాస్, తురిమిన చాకోలేట్ పొడితో గార్నిష్ చేయాలి. అంతే! చాకొలేట్ మిల్క్ షేక్ రెడీ! కొద్దిసేపటివరకు దీనిని ఫ్రిజ్’లో పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు.
Yummy Food Recipes
Add