chocolate yogurt recipe making sweet dessert healthy food item By , 2014-12-18 chocolate yogurt recipe making sweet dessert healthy food item chocolate yogurt recipe making sweet dessert healthy food item : the making of chocolate yogurt which is simple to make within minutes. It contains high viber which improves the immunity level. Prep Time: 20min Cook time: 15min Ingredients: 3/4 కప్ డార్క్ చాకొలేట్ (తురుముకోవాలి), 15 అక్రూట్లు (వేయించి, ముక్కలు చేయాలి), 5 టీ స్పూన్స్ తాజా మీగడ, 5 కప్పులు పెరుగు, రుచికి తగినంత పంచదార, Instructions: Step 1 ముందుగా పెరుగును ఒక సన్నని బట్టలో వేసి.. దాన్ని ఒక బౌల్’లో వుంచి, ఆ బౌల్’ను రిఫ్రిజిరేటర్’లో పెట్టాలి. అప్పుడు అందులో అధికంగా నీళ్లు పోయిన తర్వాత ఇంకా మిగిలివుండే పిండాలి. అనంతరం ఆ పెరుగును మరొక బౌల్’లో వేసి, పక్కన పెట్టుకోవాలి. Step 2 మరోవైపు డార్క్ చాకెలేట్’ను మైక్రోవేవ్’లో వేసి అది కరిగేవరకు ఒక నిముషంపాటు మరగించాలి. Step 3 అలా కరిగిన చాకొలేట్’ను బాగా గిలక్కొట్టిన అనంతరం అందులోనుంచి కొద్దిగా ఒక పాత్రలో వేసి.. మిగిలిన దానిలో మీగడ వేసి కలుపుకోవాలి. Step 4 ఇదిలావుండగా.. ఇదివరకు పక్కన పెట్టుకున్న పెరుగులో కాస్త పంచదార మిక్స్ చేసి.. ఆ మిశ్రమంలో కరిగించిన చాకొలేట్ పోసి బాగా కలుపుకోవాలి. Step 1 అలా కలుపుకున్న అనంతరం అందులో కొన్ని అక్రూట్లను వేసి.. మరొకొన్నింటిని పక్కనపెట్టుకోవాలి. సర్వ్ చేసే సమయంలో ఆ మిగిలిన అక్రూట్లను పైనవేసి.. కరిగించిన చాకొలేట్’ను చిలకరించాలి. అంతే! చల్ల చల్లని చాకొలేట్ యోగర్ట్ రెడీ!
Yummy Food Recipes
Add