nuvvula noodels By , 2014-07-09 nuvvula noodels nuvvula noodels, noodels with nuvvulu, making of nuvvula noodles, testy nuvvula noodles, veriety nuvvula noodles, nuvvula noodles in telugu Prep Time: 10min Cook time: 20min Ingredients: 1 ప్యాకెట్ నూడిల్స్, అర కప్పు ఉల్లి తరుగు, 2 కప్పులు క్యాబేజి, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, ముక్కలు, 1 టీ స్పూన్ సోయాసాస్, 1 టీ స్పూన్ అల్ల తరుగు, 2 టీ స్పూన్లు వెనిగర్, తగినంత మిరియాల పొడి, తగినంత ఉప్పు, అరటేబుల్ స్పూన్ నువ్వుల నూనె, 1 టేబేలు స్పూన్ వేయించిన నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ఉల్లికాడ తరుగు, Instructions: Step 1 నూడిల్సని ఉడికించి నీరు వంపి ఆరబెట్టుకోవాలి. Step 2 నూనె వేడిచేసి అందులో అల్లం తరుగు 1 నిమిషంపాటు వేగించి కూరగాయ ముక్కలు, మిరియాలపొడి, సోయాసాస్, ఉప్పు వేసి ఇంకో 4 నిమిషాలపాటు వేగించాలి. వెనిగర్, నువ్వులు, నూడిల్స్ వేడి 2 నిమిషాలు బాగా కలిపి దించాలి. టేస్టీ నువ్వుల నూడిల్స రెడీ
Yummy Food Recipes
Add