besan-ka-halwa By , 2018-04-03 besan-ka-halwa Here is the process for besan-ka-halwa making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: సెనగపిండి - 1 చిన్న కప్పులో,నెయ్యి - 1/2 చిన్న కప్పు,పంచదార - 1 చిన్న కప్పు,నీళ్ళు - 2 1/2 చిన్న కప్పులు,ఏలకులు - 2లేదా 3,జీడిపప్పులు - 1 చెంచా,కిస్మిస్ లు - అలంకరణకి, Instructions: Step 1 వేడిచేసిన కడాయిలో సెనగపిండి వేసి అది బ్రౌన్ రంగులోకి మారేవరకు కలుపుతూ ఉండండి.  Step 2 నెయ్యి, పంచదార, వేసి బాగా కలపండి.  Step 3 అయ్యాక నీళ్ళు కూడా పోసి కలపండి.  Step 4 ఉడకనివ్వండి. ఈ మిశ్రమం గట్టిపడుతున్న సమయంలో, ముద్దలు రాకుండా బాగా కలుపుతూనే ఉండండి.  Step 5 కడాయిని స్టవ్ మీదనుంచి దించేసి చల్లబడనివ్వండి.  Step 6 అదే సమయంలో, ఏలకులను పొడిచేయండి.  Step 7 హల్వాపై ఆ పొడిని చల్లండి.  Step 8 జీడిపప్పులు, కిస్మిస్ లతో అలంకరించండి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day