paneer dip recipe By , 2017-06-30 paneer dip recipe Here is the process for paneer dip making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పనీర్‌-1 కప్పు,జున్ను-1 కప్పు,ఆలివ్‌ నూనె-2 టేబుల్‌ స్పూన్లు,వెల్లుల్లి రెబ్బలు 2 టేబుల్‌ స్పూన్లు,నేరేడు కాయలు -7,బెల్‌ పెప్పర్‌-1 టేబుల్‌ స్పూను,ఉప్పు- రుచికి సరిపడా,కారం -1 టేబుల్‌ స్పూను, Instructions: Step 1 ముందుగా స్టౌపై ఒక ప్యాన్‌ పెట్టి కొద్దిగా ఆలివ్‌ నూనె వేసి వేడెక్కనివ్వాలి. అందులో బెల్‌ పెప్పర్‌, ఉప్పు వేసి కలుపుకోవాలి.  Step 2 అందులో పనీర్‌ వేసి మీడియం మంటపై వేయించుకోవాలి. చీజ్‌ని పేస్ట్‌లా చేసుకుని ఈ మిశ్రమంలో వేయాలి.  Step 3 చీజ్‌లో నీరు ఇంకిపోయేలా ఈ మిశ్రమాన్ని కొద్ది సేపు చిన్న మంటపై ఉడకనివ్వాలి.  Step 4 ఇప్పుడు ఒక స్పూన్‌ ఆలివ్‌ నూనెని చేర్చి అందులో వెల్లుల్లి రెబ్బలు నేరేడు కాయల తరుగు వేసి కలుపుకోవాలి.  Step 5 ఉప్పు, కారం సరిచూసుకుని ఐదు నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని స్టౌపై నుంచి దించేయాలి. రుచికరమైన ఈ పనీర్‌ డిప్‌ని రోటీతో టేస్ట్‌ చేయండి.  
Yummy Food Recipes
Add