ladies finger chutney By , 2014-07-25 ladies finger chutney ladies finger chutney - its a best rice combination recipe, easy to prepare tasty ladies finger chutney... Prep Time: 10min Cook time: 25min Ingredients: 4 టేబుల్ స్పూన్లు నూనె, 4 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు, కొద్దిగ బెల్లము, కొద్దిగ చింతపండు, 1 ఉల్లిపాయ, 10 పచ్చిమిర్చి, 1 టమాట, 10 బెండకాయలు, Instructions: Step 1 పాన్ లో నూనె పోసివేడిచేయ్యాలి. దానిలో కట్ చేసిన బెండకాయలు వేసి పది నిమిషాలు వేయించాలి. Step 2 పొడిపొడిగా వేగిన తరువాత తీయ్యాలి. Step 3 ఇప్పుడు దీనిలో టమాటా వేసి వేయించాలి . Step 4 తరువాత పచ్చిమిర్చి వేయించాలి Step 1 ఇప్పుడు మిక్సిలో మిర్చి, ఉప్పు, ఉల్లి, చింతపండు,వెల్లుల్లి, టమాటా జీలకర్ర వేసి మిక్సి పట్టాలి.తరువాత దీనిలోబెల్లం, వేయించిన బెండ కాయలు వేసి ఒక సారి తిప్పాలి కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు. అంతే బెండకాయ పచ్చడి రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day