yummy paneer cheese balls|health snacks recipe| yummy poganaalu By , 2016-05-21 yummy paneer cheese balls|health snacks recipe| yummy poganaalu Paneer cheese balls is a tasty Evening Snack item, serve with tomato ketchup,try this Prep Time: 15min Cook time: 15min Ingredients: 500  గ్రాములు పన్నీర్,ఒక కప్  చీజ్,ఒక్కటి   ఉల్లిపాయ, నాలుగు   పచ్చిమిర్చి,అర కప్పు  బ్రెడ్ పొడి.,రెండు  అలుగడ్డలు,అర కప్పు‌   మోక్కజొన్నపిండి,అర కప్పు    కారం,తగినంత‌     ఉప్పు,1 స్పూన్‌    నూనె, Instructions: Step 1 ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పన్నీర్, చీజ్, బంగాళదుంపలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి తురుముకొవాలి. Step 2 ఒక బౌల్ తీసుకొని అందులో ఉల్లి, పన్నీర్, చీజ్ తురుము వేసి బాగ కలపాలి. తర్వాత పచ్చిమిర్చి, ఆలూ, కారం, మోక్కజొన్నపిండి వేసి బాగా కలపాలి. Step 3 ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని తీసుకొని చిన్నచిన్న ఉండలుగా(బాల్స్) చేసుకొని ఒక వేడాల్పాటి ప్లేట్ లో ఒకొక్కటిగా పెట్టుకొవాలి. బ్రెడ్ పొడి ఒక గిన్నెలో పక్కన పెట్టుకొవాలి. Step 4 ఒక పెనం తీసుకోని స్టౌ మీద ఉంచి వేడి చేస్తూ నూనె వేసి వేడి అయ్యాక పన్నీర్ చీజ్ బాల్స్ ని ఒకొక్కటిగా పక్కనే ఉన్న బ్రెడ్ పొడిలో పొర్లించి కాగే నూనెలో వేసి ఇరువైపుల వేగించుకొవాలి. Step 4 ఇరువైపుల వేగిన తర్వాత ఒకొక్కటిగా ప్లేట్ లోకి తీసుకొవాలి. అంతే హాట్ హాట్ పన్నీర్ బాల్స్ రెడీ. వీటికి టమాటా సాస్ అదుర్స్.
Yummy Food Recipes
Add