roll kaja recipe By , 2017-08-23 roll kaja recipe Here is the process for roll kaja making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: మైదా - అర కేజీ,నూనె - 100గ్రా. (పిండి కలపడానికి),,సోడా - పావు టీ స్పూను రంగు - చిటికెడు,,పుట్నాలపొడి - 100 గ్రా.,,పల్లీపొడి - 100గ్రా.,,జీడిపప్పు - 10 గ్రా.,,పంచదార - కిలో,,నూనె - డీప్ ఫ్రైకి సరిపడా, Instructions: Step 1 ఒక పాత్రలో పుట్నాలపొడి, పల్లీపొడి, జీడిపప్పు పలుకులు, కొద్దిగా నెయ్యి వేసి బాగా క లిపి పక్కనుంచుకోవాలి.   Step 2 ఒక పాత్రలో పుట్నాలపొడి, పల్లీపొడి, జీడిపప్పు పలుకులు, కొద్దిగా నెయ్యి వేసి బాగా క లిపి పక్కనుంచుకోవాలి.  Step 3 దానిమీద పల్లీపొడి మిశ్రమాన్ని ఉంచి రోల్ చే సి పక్కనుంచుకోవాలి. బాణలిలో నూనెను సన్నమంట మీద కాగనివ్వాలి.  Step 4 తయారుచేసి ఉంచుకున్న వీటిని ఒక్కొక్కటిగా నూనెలో వేసి దోరగా వేగనివ్వాలి. మరో పాత్రలో పంచదార, తగినంత నీరు పోసి తీగపాకం రానివ్వాలి. వేయించి ఉంచుకున్న కాజాలను అందులో వేసి పది నిముషాలుంచి తీసేయాలి.                  
Yummy Food Recipes
Add