hariyali tikki By , 2018-05-01 hariyali tikki Here is the process for hariyali tikki making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బంగాళాదుంపలు - 4,పచ్చిమిర్చి తురుము - టేబుల్ స్పూన్,పాలకూర - 4 కట్టలు (చిన్నవి),చాట్ మసాలా - టీస్పూన్,నూనె - వేయించడానికి సరిపడా,అల్లం తురుము - టీస్పూన్,కొత్తిమీర తురుము - 2 టేబుల్ స్పూన్లు,కార్న్ ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు,ఉప్పు - రుచికి సరిపడా,పచ్చి బఠానీలు - ముప్పావు కప్పు, Instructions: Step 1 బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసి మెదపాలి. Step 2 బఠానీలు కూడా ఉడికించి మెదపాలి. పాలకూరని ఉప్పు వేసి వేడి నీళ్ళలో వేసి తీసి సన్నగా తరగాలి. Step 3 ఉడికించిన బంగాళాదుంపలు,బఠానీలు, పాలకూరను అన్ని బాగా కలపాలి. Step 4 అందులోనే అల్లం తురుము, కొత్తిమీర తురుము, ఉప్పు , పచ్చిమిర్చి తురుము చాట్ మసాలా వేసి కలపాలి.    Step 5 అందులోనే కార్న్ ఫ్లోర్ కూడా వేసి కలపాలి.   Step 6 మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి అరచేతిలోనే గుండ్రని పట్టీల్లా వత్తి కాగిన నూనెలో వేయించి తీయాలి.                   
Yummy Food Recipes
Add
Recipe of the Day