Tandoor tikka By , 2018-04-30 Tandoor tikka Here is the process for Tandoor tikka making .Just follow this simple tips Prep Time: 45min Cook time: 30min Ingredients: పన్నీర్ ముక్కలు - 12,నూనె - టేబుల్ స్పూన్,చాట్ మసాలా - టీస్పూన్,కొత్తిమీర తురుము - టేబుల్ స్పూన్,,పన్నీర్ కు పట్టించేందుకు :,నిమ్మరసం - అరటీస్పూన్,కారం - అరటీస్పూన్,జీలకర్ర పొడి - అరటీస్పూన్,పెరుగు - ముప్పావు కప్పు,అల్లం ముద్ద - అరటీస్పూన్,పచ్చిమిర్చి ముద్ద - అరటీస్పూన్,మిరియాల పొడి - టీస్పూన్,వాము - అరటీస్పూన్,సోంపు - టీస్పూన్,పసుపు - పావు టీస్పూన్,సెనగపిండి - ముప్పావు కప్పు,నూనె - టీస్పూన్,ఉప్పు - రుచికి తగినంత,కుంకుమ పువ్వు - కొద్దిగా (టేబుల్ స్పూన్ పాలల్లో నానబెట్టాలి), Instructions: Step 1 పన్నీర్ కి పట్టించే పదార్థాలన్నింటిని ఓ గిన్నెలో వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముక్కలకు పట్టించి అరగంట సేపు పక్కన ఉంచాలి. Step 2 నాన్ స్టిక్ పాన్ తీసుకొని మూడు లేక నాలుగు పన్నీర్ ముక్కలు చొప్పున వేసి నూనె వేస్తూ రెండు వైపులా కాల్చి తీయాలి. ఇలాగే అన్ని కాల్చాలి.  Step 3 వీటి మీద చాట్ మసాలా, కొత్తిమీర తురుము చల్లి అందించాలి.                 
Yummy Food Recipes
Add