fried egg curry recipe By , 2017-07-14 fried egg curry recipe Here is the process for fried egg curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: గుడ్లు ,,రెడ్ చిల్లి,,టమాట,నూనె ,,ఉప్పు,,పసుపు,జిలకరపొడి ,,ధనియాల పొడి ,,గరం మసాలా ,,ఉల్లిపాయ ,వెల్లులి ,,,కరివేపాకు ,,కొత్తిమీర ….., Instructions: Step 1 ఉడికించిన కోడి గుడ్లను వేడి నూనెలో ఎర్రగా వేయించుకోవాలి . Step 2 బాండీలోనూనె వేసి జిలకర,వెల్లులి ముక్కలు,ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి . దీనిలో కరివేపాకు ,పసుపు వేయాలి . Step 3 మగ్గిన తర్వాత టమాటా ,రెడ్ చిల్లి ని పేస్ట్ చేసి ఉల్లిపాయ మిశ్రమంలో వేయాలి . Step 4 దీనిని మూతపెట్టి కొద్దీ సేపు మగ్గనివ్వాలి .తర్వాత జిలకర పొడి ,ధనియా పొడి ,ఉప్పువేసి కలపాలి . Step 5 ఇందులో కొద్దిగా నీళ్ళుపోసి గరం మసాలా వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి .చివరగా ఫ్రై చేసిన గుడ్లు వేసి కలిపి కొత్తిమీర వేయాలి .స్పైసి ఫ్రైడ్ ఎగ్ కర్రీ రెడీ   
Yummy Food Recipes
Add
Recipe of the Day