Dondakaya pachadi By , 2018-04-28 Dondakaya pachadi Here is the process for Dondakaya pachadi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: దొండకాయలు - 1/2 కిలో,ఎండుమిర్చీ - 25గ్రా||,చింతపండు - నిమ్మకాయంత,పసుపు - చిటికెడు,ఉప్పు - సరిపడినంత,మినపప్పు,,శనగపప్పు,,ఆవాలు,,జీలకర్ర,,చిన్న ఇంగువ ముక్క - కొంచెం, Instructions: Step 1 కొంచెం నూనెలో మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేయించి వుంచుకోవాలి.  Step 2 దొండకాయల్ని అడ్డంగా రెండేసి ముక్కలుగా తరిగి రోట్లో వేసి కచ్చామచ్చాగా దంచి తీసి పెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు వేయించిన పప్పులూ, ఎండుమిర్చీ ఇంగువా మెత్తగా నూరుకోవాలి.  Step 4 అందులో దొండతొక్కు కలిపి మరింత మెత్తగ నూరాలి. ఇప్పుడు మిగిలిన నూనెనుకాచి ఆవాలు, జీలకర్రా వేయించి ఆ మొత్తం దొండకాయపచ్చడిలో వేసి కలిపాలి. ఇప్పుడు దొండకాయ పచ్చడి రెడీ.                       
Yummy Food Recipes
Add