bajji eggplant chutney recipe By , 2017-10-07 bajji eggplant chutney recipe Here is the process for bajji eggplant chutney making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: వంకాయలు పెద్దవి - 4,నూనె - 6 టీ స్పూన్లు,పచ్చిమిర్చి - 10,ఉప్పు - తగినంత,పసుపు - చిటికెడు,నానబెట్టిన చింతపండు - కొద్దిగా,కొత్తిమీర - కొద్దిగా,ఆవాలు - టీ స్పూను,జీలకర్ర - టీ స్పూను,మినప్పప్పు - టీ స్పూను,శనగపప్పు - టీ స్పూను,ఎండుమిర్చి - 10,ఉల్లితరుగు - అర కప్పు,కరివేపాకు - రెండు రెమ్మలు,నువ్వులపొడి - రెండు టీ స్పూన్లు, Instructions: Step 1 వంకాయలకు కొద్దిగా నూనె రాసి స్టౌ మీద పెట్టి కాల్చుకోవాలి. Step 2 చల్లారిన తరవాత పైన పొట్టు తీసి, (పురుగులున్నాయేమో చూసి) మెత్తగా చేతితో మెదపాలి.  Step 3 పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు కలిపి మిక్సీ పట్టాలి. Step 4 వంకాయ గుజ్జును వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టి తీసేయాలి.    Step 5 బాణలిలో నూనె వేసి కాగాక పోపు సామాను ఒక్కటొక్కటిగా వేస్తూ దోరగా వేయించి, చల్లారాక పచ్చడిలో కలపాలి.   Step 6 ఉల్లితరుగు, కరివేపాకు, నువ్వులపొడి వేసి కలపాలి.సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day